Red Book(@Red_Book_TDP) 's Twitter Profile Photo

Em ledu bro ... 2019 template repeat chesthunnaru anthe 😏

కోడి కత్తి డ్రామా 2.0 షురూ ... 🫣🫣

💯
💪🏻
🌊

account_circle
DMK(@dmk_chowdary) 's Twitter Profile Photo

ఊరు వాడ కదలిరండి ఈ మహా యజ్ఞంలో పాల్గొని నవశకానికి నాంది పలుకుదాం...

account_circle
Chakradhar Rajaneni(@CRajaneni) 's Twitter Profile Photo

తెలుగుదేశం వస్తాంది⚡️⚡️

వచ్చినాక అయుదేళ్ళు ఇదే ఉత్సాహంతో ఉండాలి💯

- పరిటాల శ్రీరామ్ ❤️‍🔥


account_circle
Chakradhar Rajaneni(@CRajaneni) 's Twitter Profile Photo

Probably for the first time🥹

Lokesh Anna has overtook Election campaigning in Andhra Pradesh💯

TBH, Only Leader who met people on ground directly in last 5 years🥶



account_circle
Chakradhar Rajaneni(@CRajaneni) 's Twitter Profile Photo

💥ఇది నిజం

“వాడు పోతాడు కదా” ☠️ అనే అంటున్నారు

PS: జగన్ కాదు, వాడు🔥🔥


account_circle
Govardhan #YuvaGalam(@Govardhn_Yadav7) 's Twitter Profile Photo

కదిలింది పసుపు దళం...🔥🔥🔥
ప్రత్యర్థులకు గుండెలు అదిరేలా బైక్ ర్యాలీ..💪💪


account_circle
YSRCPian(@HemanthVDK) 's Twitter Profile Photo

Evadu ra asala event organizer.. Ah video grapher ki 🙏😂🤣🤣🤣atleast drone shot plan cheskovach kada ra
Pawan Kalyan babu dhagara traine tisko💯

account_circle
Chandu(@YOLO_Beliver) 's Twitter Profile Photo

బొక్క ఇది ఒక న్యూస్ ??

CM - జగన్ రెడ్డి, కడప
Chief Secretary - జవహర్ రెడ్డి, కడప
DGP - కసిరెడ్డి, కడప
Chief Advisory - సజ్జల రెడ్డి, కడప

సర్వం పెత్తదారులే కాబ్బటి. . . నాలుగునెలల్లో ఎలక్షన్స్ పెత్తందారులని నియమించుకుంటున్నారు.


బొక్క ఇది ఒక న్యూస్ ??

CM - జగన్ రెడ్డి, కడప
Chief Secretary - జవహర్ రెడ్డి, కడప
DGP - కసిరెడ్డి, కడప 
Chief Advisory - సజ్జల రెడ్డి, కడప

సర్వం పెత్తదారులే కాబ్బటి. . . నాలుగునెలల్లో ఎలక్షన్స్ పెత్తందారులని నియమించుకుంటున్నారు.

#TDPWave
#YCPKalthis
account_circle
Lokesh_Fans_Raa(@Teamlokesh_) 's Twitter Profile Photo

పెందుర్తి/గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాలలో యువగళం సారధి నారా లోకేష్ 🥰❤️

account_circle
Madhu Babu(@MadhuBabuTDP) 's Twitter Profile Photo

ఇది కదా మనకి కావలిసిన కాంబినేషన్ 💛💛

ఎన్టీఆర్ - చంద్రబాబు - బాలయ్య 💥💥


Telugu Desam Party

ఇది కదా మనకి కావలిసిన కాంబినేషన్ 💛💛

ఎన్టీఆర్ - చంద్రబాబు - బాలయ్య 💥💥

#TDPWave
@JaiTDP
account_circle
Anuradha Bhamidi(@AnuradhaBhamidi) 's Twitter Profile Photo

iTDP Official Telugu Desam Party Tdp Trending




'ఎన్నీయాలో ఎన్నీయాలో, అమ్మలక్కలంతా కూడి ఆడిపాడాలో... ' అంటోంది ఈ హుషారైన పాట. ఎందుకు ఆడిపాడాలో వినండి.

account_circle
GaddeRamamohan(@Ramamohantdp) 's Twitter Profile Photo

ఈరోజు 9వ డివిజన్ పటమటలంక జాస్తివారి వీధిలో బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై పర్యటించి, అనంతరం బూత్ ఇంచార్జిల సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు..
N Chandrababu Naidu Lokesh Nara Telugu Desam Party iTDP Official

account_circle
Tarak TDP(@TDP_ADDANKI) 's Twitter Profile Photo

హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ ...

టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మాదాపూర్ లోని పవన్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో వంటి అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ ...

టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మాదాపూర్ లోని పవన్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో వంటి అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
#TDPWave #JanaSenaTDP
account_circle