YuvaGalam(@yuvagalam_) 's Twitter Profile Photo

పుడమి పులకరించేలా... చరిత్ర కొత్త అధ్యాయం లిఖించేలా జరగనున్న యువగళం ముగింపు సభ..

రండి కదలిరండి..
నవశకానికి నాంది పలుకుదాం..

యువగళం - నవశకం..✌✌✊

account_circle
iTDP AKHILA NARASARAOPET(@AkhilaaShaik) 's Twitter Profile Photo

*మిమ్మల్ని జగన్ ప్రభుత్వం ఇలా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం..!* మూడు నెలలు ఓపిక పట్టండి అమ్మ మన ప్రభుత్వం వచ్చాక మీ సమస్యలు అన్ని పరిష్కరిస్తాం

account_circle
Telugu Mahila Official(@TeluguMahila_) 's Twitter Profile Photo

పుడమి పులకరించేలా... చరిత్ర కొత్త అధ్యాయం లిఖించేలా జరగనున్న యువగళం ముగింపు సభ..
రండి కదలిరండి..
నవశకానికి నాంది పలుకుదాం..
యువగళం - నవశకం..✌✌✊

account_circle
Saisudha(@Saisudh71598421) 's Twitter Profile Photo

దిగ్విజయంగా ముగిసిన యువగళం.. చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం

గాజువాక శివాజీనగర్ వద్ద యువగళం ఆవిష్కృతమైన ముగింపు ఘట్టం.
అభిమానుల‌ జయజయధ్వానాల నడుమ పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత లోకేష్

జై తెలుగుదేశం, జయహో లోకేష్ నినాదాలతో దద్దరిల్లిన శివాజీనగర్
.

account_circle
Chakradhar Rajaneni(@CRajaneni) 's Twitter Profile Photo

“The Eye of the Bird”

అర్జునుడి గురి
ద్రోణాచారుడి శిక్షణ
రాక్షస సంహారం జరిగి తీరతాయు💯

తప్పినట్టు చరిత్రలో లేదు💯💯

account_circle
YuvaGalam(@yuvagalam_) 's Twitter Profile Photo

మూడు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది..
మీ కన్నీళ్లు తుడుస్తుంది..

మూడు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది..
మీ కన్నీళ్లు తుడుస్తుంది..
#2DaysToGoForNavaSakam
account_circle
Saisudha(@Saisudh71598421) 's Twitter Profile Photo

దిగ్విజయంగా ముగిసిన యువగళం చారిత్రాత్మక ఘట్టం

గతంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్న మీకోసం పాదయాత్ర ముగించిన ప్రదేశంలోనే యువగళం పాదయాత్ర ముగింపు

account_circle
Telugu Yuvatha Official(@TeluguYuvatha6) 's Twitter Profile Photo

ప్రజాగళమై, జనబలమై 3132 కి.మీ దిగ్విజయంగా సాగిన యువగళం పాదయాత్ర.. ఇక మొదలైంది తెలుగుదేశం జైత్రయాత్ర

NavaSakam
Padayatra

ప్రజాగళమై, జనబలమై 3132 కి.మీ దిగ్విజయంగా సాగిన యువగళం పాదయాత్ర.. ఇక మొదలైంది తెలుగుదేశం జైత్రయాత్ర
#2DaysToGoForNavaSakam 
#YuvaGalamNavaSakam 
#YuvaGalamPadayatra 
#YuvaGalam 
#NaraLokesh 
#TDPTwitter
account_circle
Srini Manne #PrajaGalam(@mannesrini) 's Twitter Profile Photo

దిగ్విజయంగా ముగిసిన యువగళం.. చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం

గాజువాక శివాజీనగర్ వద్ద యువగళం ఆవిష్కృతమైన ముగింపు ఘట్టం.
అభిమానుల‌ జయజయధ్వానాల నడుమ పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత లోకేష్

జై తెలుగుదేశం, జయహో లోకేష్ నినాదాలతో దద్దరిల్లిన శివాజీనగర్
.

account_circle
PrabhuDas(@amaravatiraythu) 's Twitter Profile Photo

దిగ్విజయంగా ముగిసిన యువగళం.. చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం

గాజువాక శివాజీనగర్ వద్ద యువగళం ఆవిష్కృతమైన ముగింపు ఘట్టం.
అభిమానుల‌ జయజయధ్వానాల నడుమ పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత లోకేష్

జై తెలుగుదేశం, జయహో లోకేష్ నినాదాలతో దద్దరిల్లిన శివాజీనగర్
.

account_circle
YuvaGalam(@yuvagalam) 's Twitter Profile Photo

మహిళల భద్రత, భవిష్యత్తుకు నారా లోకేష్‌ భరోసా.. సంక్షేమంతో పాటు సంరక్షణ భాద్యత తీసుకుంటామని హామీ
NavaSakam Padayatra

account_circle
YuvaGalam(@yuvagalam) 's Twitter Profile Photo

మత్స్యకారులకు బోట్లు, వలలు అందజేసి అన్ని విధాలుగా ఆదుకుంటామని నారా లోకేష్‌ భరోసా.
NavaSakam Padayatra

account_circle