YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profileg
YS Jagan Mohan Reddy

@ysjagan

Chief Minister, Andhra Pradesh

ID:2965511647

linkhttp://www.ysrcongress.com calendar_today08-01-2015 08:26:55

1,4K Tweets

2,6M Followers

10 Following

Follow People
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

నా అవ్వాతాతలందరూ…
నా అక్కచెల్లెమ్మలందరూ…
నా అన్నదమ్ములందరూ…
నా రైతన్నలందరూ…
నా యువతీయువకులందరూ…
నా ఎస్సీ…
నా ఎస్టీ…
నా బీసీ…
నా మైనారిటీలందరూ…

అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

2024 అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా విజ్ఞప్తి.

My message to the people of Andhra Pradesh for the upcoming Assembly and General elections 2024.

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నవి కాదు. రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపుని నిర్ణయించబోయేవి ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు జగన్‌కి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి.

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

ముస్లిం సోదరసోదరీమణులందరూ ఆలోచించండి!

ముస్లింలకి 4% రిజర్వేషన్లు ఉండితీరాల్సిందే. ఇదీ మీ జగన్ మాట.. ఇదీ వైయస్ఆర్‌ బిడ్డ మాట. మరి మోడీ గారి సమక్షంలో చంద్రబాబుకి ఈ మాట చెప్పే ధైర్యముందా?

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా చేసినా అతని పేరు చెబితే ఏ పేదవాడికైనా కనీసం ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా? అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు.. వచ్చాక మోసాలు చేయడం చంద్రబాబు నైజం. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని చంద్రబాబు మోసం చేశాడు. వచ్చే

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

జాగ్రత్త!

సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి. పొరపాటున సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి.

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

సిద్ధం అవ్వండి!

నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతలు, నా రైతన్నలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలందరూ సిద్ధం అవ్వండి. ఈ యుద్ధంలో మీరు వేయబోయే ఓటు మీ బిడ్డల భవిష్యత్తుతో పాటు మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించబోతోంది.

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి!

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచి చేశాం, ప్రతి వ్యవస్థలోనూ మార్పులు తీసుకొచ్చాం. కాబట్టి ధైర్యంగా అడుగుతున్నా.. మీ బిడ్డ జగన్‌ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి.

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

మీ అర్జునుడు!

ఎన్నికల మహాసంగ్రామంలో పచ్చమంద పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుని వారి బాణాలకి బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు. ఈ అర్జునుడికి కృష్ణుడి లాంటి నా ప్రజలు తోడుగా ఉన్నారు. ఈ యుద్ధంలో విజయం మనదే!

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

నా అక్కచెల్లెమ్మల కోసం బటన్‌లు నొక్కితే. ఆ డబ్బులు అక్కచెల్లెమ్మలకి చేరకుండా ఢిల్లీ పెద్దలతో కలిసి కుట్రలు చేసి అడ్డుకుంటున్నారు. బటన్‌లు నొక్కిన డబ్బులు ఎన్నికలు అయిపోయాక ఇస్తారట. ఇది కుట్ర కాదా? అయినా ఫర్వాలేదు.. నాకు కావాల్సింది నా అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం,

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

ముస్లింల 4% రిజర్వేషన్లకి వ్యతిరేకమని క్లారిటీగా బీజేపీ చెప్తున్నా ఎందుకు ఎన్డీయేలో కొనసాగుతున్నావ్ చంద్రబాబు? ముస్లింల రిజర్వేషన్‌ను కేవలం మతం ప్రాతిపదికన ఇచ్చింది కాదు. వెనుకబాటు ప్రాతిపదికన మాత్రమే ఇచ్చింది. రాజకీయం కోసం మైనారిటీల జీవితాలతో చెలగాటమాడటం న్యాయమేనా? వచ్చే

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని ఒక్కటి కూడా నెరవేర్చని చంద్రబాబుని నమ్మొచ్చా? ఈరోజు సూపర్-6, సూపర్-7 అంటూ మభ్యపెట్టేందుకు కపట హామీలిస్తున్నాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు.. అధికారం దక్కాక మోసాలు, మాయలు చేస్తాడు. వచ్చే ఎన్నికల్లో మన YSR Congress Party అభ్యర్థులను

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

మీ బిడ్డ జగన్ ఏదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ ఏం చేసినా.. మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెలా క్యాలెండర్ ప్రకారం పేదలకి క్రమం తప్పకుండా పథకాలతో మంచి చేస్తూ వచ్చాడు. కానీ.. ఎన్నికల 3 నెలల ముందు నుంచే కుట్రలు చేస్తూ అడ్డుకుంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మన YSR Congress Party అభ్యర్థులను

account_circle