Ramu Potla(@RamuPotla1) 's Twitter Profile Photo

చెప్పి రండి ఒక రౌండ్ కొట్టు కుందాం...

👉 ఎవరికి వచ్చే వాళ్ళు వాళ్ళకి వస్తారు......

Gadde Ramamohan 🔥🔥🔥

account_circle
KiranKumarKintali #Yuvagalam #యువగళం(@KiranKintaliPro) 's Twitter Profile Photo

విజయవాడ తూర్పు నియోజకవర్గం Gadde Ramamohan అడ్డా... జన ప్రభంజనం అదుర్స్ కదూ 🔥🔥🔥🔥

InKrishna Padayatra WillBeBack

account_circle
D.RAMA DEVI, MA(@ramadev69933845) 's Twitter Profile Photo

గద్దె రామ మోహన్ గారు ఇన్చార్జిగా వ్యవహరించిన ఏరియా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో ఉన్నందున విజయోత్సవ సంబరాలూ





account_circle
@RKR(@krishnadevaansh) 's Twitter Profile Photo

విజయవాడ కృష్ణలంక పోలీస్‍స్టేషన్ వద్ద హైటెన్షన్ -కృష్ణలంక పీఎస్‍కు చేరుకున్న ఎమ్మెల్యే Gadde Ramamohan అడ్డుకున్న పోలీసులు రాణిగారితోటలో దాడికి గురైన టీడీపీ మహిళలను కృష్ణలంక పీఎస్‍కు తరలించడంపై విమర్శలు -పీఎస్‍కు భారీగా చేరుకున్న టీడీపీ మహిళా కార్యకర్తలు..

account_circle
Kesineni Sivanath(@KesineniS) 's Twitter Profile Photo

అమ్మ ఆశీస్సులతో, తోబుట్టువు తోడుగా, వేలాదిమంది జనం జైజైల మధ్య ఎన్నికల రణ క్షేత్రానికి మీ అందరివాడు కేశినేని చిన్ని

account_circle
K.Fathima YSRCP(@fathima_k29856) 's Twitter Profile Photo

విజయవాడ తూర్పు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ నీడలో కేటుగాళ్లు !


విజయవాడ తూర్పు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ నీడలో కేటుగాళ్లు !

#GaddeRamamohan #GaddeAnuradha #EndOfTDP #Vijayawadaeast #TDPGoons 
#CyclePovali #CBNPaniAyipoyindhi
account_circle
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂(@Shiva4TDP) 's Twitter Profile Photo

విజయవాడ ఈస్ట్ నుంచి వల్లభనేని వంశీ గాడు పోటీ అంట…

Gadde Ramamohan గారు ఈ లుచ్చా నాకొడుకుని డిపాజిట్ లు కూడా దక్కని విధంగా ఓడించండి

యావత్ ఆంధ్ర రాష్ట్రం మీ విజయం కోసం ఎదురు చూస్తోంది

జై గద్దె 💥🔥

విజయవాడ ఈస్ట్ నుంచి వల్లభనేని వంశీ గాడు పోటీ అంట…

@GaddeRamamohan గారు ఈ లుచ్చా నాకొడుకుని డిపాజిట్ లు కూడా దక్కని విధంగా ఓడించండి

యావత్ ఆంధ్ర రాష్ట్రం మీ విజయం కోసం ఎదురు చూస్తోంది 

జై గద్దె 💥🔥
account_circle
Vinod(@TDPNextGen) 's Twitter Profile Photo

అన్న నందమూరి తారక రామారావు గారి 27వ వర్థంతి సందర్భంగా Gadde Ramamohan గారు ఘనంగా నివాళులు అర్పించారు. పేదల కోసం సేవ కార్యక్రమాలు నిర్వహించారు.👏
🙏

అన్న నందమూరి తారక రామారావు గారి 27వ వర్థంతి సందర్భంగా @GaddeRamamohan గారు ఘనంగా నివాళులు అర్పించారు. పేదల కోసం సేవ కార్యక్రమాలు నిర్వహించారు.👏
#NTRLivesOn #JoharNTR 🙏
account_circle