Niveditha Sayanna(@niveditha_BRS) 's Twitter Profile Photo

✅కంటోన్మెంట్ ఓటర్ మహాశయులారా ఈనెల 13న జరగబోయే పోలింగ్లో
మన సాయన్న కూతురు నివేదిత సాయన్నకు ఓటు వేయడానికి EVM మిషన్ లో
🗳️కార్ గుర్తుకు ఓటు వేద్దాం నివేదిత సాయన్నని భారీ మెజారిటీతో గెలిపిద్దాం.

మన సాయన్న ఆశయాలు సాధిద్దము.

account_circle
Niveditha Sayanna(@niveditha_BRS) 's Twitter Profile Photo

13 తారీఖు నాడు
సీరియల్ నంబర్ 1
కారు గుర్తుకు ఓటువేసి కంటోన్మెంట్ అభివృద్ది కి బాటలు వేద్దాం..

account_circle
Niveditha Sayanna(@niveditha_BRS) 's Twitter Profile Photo

జన బలం ఉన్న నాయకుడు జ్ఞాని సాయన్న
నాకు విశ్వాసం ఉంది నివేదిత ను భారీ మెజారిటీ తో మీరు గెలిపిస్తారు అనీ - కేటీఆర్

account_circle
Niveditha Sayanna(@niveditha_BRS) 's Twitter Profile Photo

✅ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మడ్ ఫోర్ట్ గ్రౌండ్స్ నుంచి ఈ బైక్ ర్యాలీ మొదలైంది. నియోజకవర్గంలోని అన్ని వార్డులను కవర్ చేసేలా ఈ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా జనం అందరికీ అభివాదం చేస్తూ నివేదిత సాయన్న ముందుకు సాగారు.

account_circle
Niveditha Sayanna(@niveditha_BRS) 's Twitter Profile Photo

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 2వ వార్డులో బీఆర్ఎస్ ప్రచారం పండుగలా సాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నకు మద్దతు తెలిపేందుకు అశేష జనవాహిని భారీగా తరలివచ్చింది.

#VoteForCar 
#Nivedithasayanna 
#secendrabadcantonment
account_circle
Niveditha Sayanna(@niveditha_BRS) 's Twitter Profile Photo

✅సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన

“యువ ఆత్మీయ సమ్మేళనం” గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మీటింగ్ కు యువత నుంచి అద్భుత స్పందన లభించింది.

account_circle
Niveditha Sayanna(@niveditha_BRS) 's Twitter Profile Photo

🗳️సీరియల్ నంబర్. 1
నివేదిత సాయన్న
కారు గుర్తు ఎదురుగా ఉన్న బటన్ నొక్కాలి..

,

🗳️సీరియల్ నంబర్. 1 
నివేదిత సాయన్న
కారు గుర్తు ఎదురుగా ఉన్న బటన్ నొక్కాలి..
#Nivedithasayanna 
,#VoteForCar 
#secendrabadcantonment
account_circle
Niveditha Sayanna(@niveditha_BRS) 's Twitter Profile Photo

♦️అరచేయి అడ్డుపెట్టి సూర్యుడి వెలుగును ఆపలేరు..
కంటోన్మెంట్ లో నివేదిత గెలుపుని ఆపలేరు

🔷బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే..రెండు జాతీయ పార్టీలను ప్రజలు నమ్మరు..
- మాజీ మంత్రి మల్లారెడ్డి

🔷సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానం గెలుస్తాం..

account_circle
Niveditha Sayanna(@niveditha_BRS) 's Twitter Profile Photo

🚗సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నకు మద్దతుగా నిర్వహించిన బైక్ ర్యాలీకి విశేష స్పందన లభించింది. జనమంతా బీఆర్ఎస్ కు జేజేలు పలికారు.

🚗సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్  ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నకు మద్దతుగా నిర్వహించిన బైక్ ర్యాలీకి విశేష స్పందన లభించింది.  జనమంతా బీఆర్ఎస్ కు జేజేలు పలికారు.

#Nivedithasayanna 
#secendrabadcantonment 
#VoteForCar
account_circle
Niveditha Sayanna(@niveditha_BRS) 's Twitter Profile Photo

♦️సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 7వ వార్డులో కారు జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న ప్రచారానికి జనం నీరాజనాలు పలికారు.

✅సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 1వ వార్డులో బీఆర్ఎస్ ప్రచారానికి జనమంతా జై కొట్టారు. కంటోన్మెంట్ లో విజయఢంకా మోగించేది కచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న మాత్రమేనని తేల్చిచెప్పారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 4వ వార్డులో బీఆర్ఎస్ ప్రచారానికి విశేష స్పందన లభించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న వెంటే ఉంటామని జనం అంతా స్పష్టం చేశారు.

తొలి భారతదేశ నోబెల్ బహుమతి గ్రహీత, విశ్వకవి, జాతీయ గీతం సృష్టికర్త, గొప్ప వ్యాస కర్త అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఆ మహాత్మునికి ఘన నివాళులు అర్పిస్తున్నాం.

👏నాకు అండా గా నిలబడి నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ
నా పాదాభివందనాలు..

BRS Party
Harish Rao Thanneeru
KTR

account_circle