Galla Madhavi(@galla_madhavi) 's Twitter Profile Photo

టీడీపీకి కార్యకర్తలే వెన్నుముక వారికి అండగా ఉండి కాపాడే బాధ్యత నాది.

account_circle
Galla Madhavi(@galla_madhavi) 's Twitter Profile Photo

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ అభ్యర్థిగా.. బి - ఫాం అందుకున్న గళ్ళా మాధవి.

#Gallamadhavi #MeeGallamadhavi #VoteforGallamadhavi #GunturWestConstituency #chandrababunaidu
account_circle
Galla Madhavi(@galla_madhavi) 's Twitter Profile Photo

మహిళా సంక్షేమ రథసారథి చంద్రన్న.. ఆడబిడ్డలకు న్యాయం, గౌరవం దక్కాలంటే బాబు పాలన మళ్లీ రావాలి.

account_circle
Galla Madhavi(@galla_madhavi) 's Twitter Profile Photo

అమరావతిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా టీడీపీ అభ్యర్థులందరం బీ-ఫారాలు అందుకోవడం జరిగింది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరం కలిసి కృషి చేస్తామని ప్రమాణం చేశాం.

westconstituency west

అమరావతిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా టీడీపీ అభ్యర్థులందరం బీ-ఫారాలు అందుకోవడం జరిగింది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరం కలిసి  కృషి చేస్తామని ప్రమాణం చేశాం.

#Gallamadhavi  #meegallamadhavi #guntur #gunturwestconstituency #gunturwest #tdpparty
account_circle
సప్తాశ్వ Sapthaaswa(@venkatatatineni) 's Twitter Profile Photo

గుంటూరు హాలీవుడ్ బాలీవుడ్ సెంటర్లో
అమర్నాథ్ గౌడ్ కి Galla Madhavi గారు కట్టిన రాఖీ !

డాక్టర్ సుధాకర్ & అబ్దుల్ సలాం కుటుంబాలకు నివాళుర్పించారు !

గుంటూరు హాలీవుడ్ బాలీవుడ్ సెంటర్లో 
 అమర్నాథ్ గౌడ్ కి @galla_madhavi గారు కట్టిన రాఖీ ! 

డాక్టర్ సుధాకర్ &  అబ్దుల్ సలాం కుటుంబాలకు నివాళుర్పించారు ! 

#GunturWestConstituency 
#GallaMadhavi #గళ్ళామాధవి
account_circle
Galla Madhavi(@galla_madhavi) 's Twitter Profile Photo

బడికి వెళ్లే పిల్లలు అందరికీ తల్లికి వందనం పథకంలో ఏడాదికి 15000 ఇచ్చే బాబుగారిని మళ్లీ రప్పిద్దాం.

account_circle
Galla Madhavi(@galla_madhavi) 's Twitter Profile Photo

గోర్లవారిపాలెం గ్రామంలో శివాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి గళ్ళా మాధవి.

#Gallamadhavi #MeeGallamadhavi #TDP #TeluguDesamParty #NDA #Gorlavaripalem #GunturWestConstituency #voteforcycle #Gunturwesttdpoffice
account_circle
Galla Madhavi(@galla_madhavi) 's Twitter Profile Photo

కూటమి గెలిచేందుకు మద్దతు ఇవ్వండి. రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లకు గళ్ళా మాధవి విజ్ఞప్తి.

JSPBJPWings

account_circle