Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profileg
Komatireddy Venkat Reddy

@KomatireddyKVR

Minister for R&B and Cinematography Govt of Telangana.| Nalgonda MLA | Former MP, Bhongir. #GintiKaro #BhartiBharosa #PehliNaukriPakki #KisaanMSPGuarantee

ID:3539940192

linkhttp://komatireddyvenkatreddy.org calendar_today12-09-2015 17:05:05

3,1K Tweets

50,2K Followers

71 Following

Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

👉జిల్లా కేంద్ర గ్రంధాలయంలో నిరుద్యోగులతో కాసేపు ముచ్చటించడం జరిగింది

👉పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న తీరును అడిగి తెలుసుకోవడం జరిగింది

👉పదేండ్లు నోటిఫికేషన్లు లేక, పరీక్షలు లీకేజీలతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు
Congress Telangana Congress Rahul Gandhi K C Venugopal

👉జిల్లా కేంద్ర గ్రంధాలయంలో నిరుద్యోగులతో కాసేపు ముచ్చటించడం జరిగింది 👉పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న తీరును అడిగి తెలుసుకోవడం జరిగింది 👉పదేండ్లు నోటిఫికేషన్లు లేక, పరీక్షలు లీకేజీలతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు @INCIndia @INCTelangana @RahulGandhi @kcvenugopalmp
account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

👉 పదేండ్లు అధికారంలో ఉండి.. చివరికి మతం పేరుతో ఓట్లడిగే స్థాయికి దిగజారిన బీజేపీ

👉మోదీ అసమర్ధ విధానాలతో ప్రపంచవ్యాప్తంగా రూపాయి విలువ పడిపోయింది

👉మతవిద్వేషాలు రెచ్చగొట్టి గెలవాలని చూస్తున్న బీజేపీ Congress Telangana Congress Rahul Gandhi K C Venugopal Deepa Dasmunshi

account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

👉బీజేపీ అవినీతి బండిని ఎవరు నడిపిస్తున్నారో, వారికి ఎవరు సహాయం చేస్తున్నారో దేశ ప్రజలకు తెలుసు.. Telangana Congress Congress Rahul Gandhi K C Venugopal Deepa Dasmunshi Revanth Reddy

account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

👉కాంగ్రెస్ పార్టీ మరో పదేండ్లు అధికారంలో ఉంటుంది.

👉తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెచ్చిన పార్టీ కాంగ్రెస్..

👉రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యతగా ఉంటాం.. వారి ఆకాంక్షలు నెరువేరుస్తాం. Congress Telangana Congress Rahul Gandhi K C Venugopal Revanth Reddy Priyanka Gandhi Vadra Deepa Dasmunshi

account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

👉తల్లి సోనియమ్మ పిలుపు..

👉 బీజేపీ మతరాజకీయాల మూలంగా నేడు, దేశంలోని ప్రతి మూలలో వివక్ష తాండవిస్తుంది.

👉కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అందరి అభ్యున్నతి కోసం కృషి చేస్తుంది.

👉దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయండి Congress Telangana Congress Rahul Gandhi K C Venugopal

account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

👉 రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధమే..

👉రాజ్యాంగమే పేదల జీవితాలకు, దేశానికి రక్ష Rahul Gandhi K C Venugopal Priyanka Gandhi Vadra Revanth Reddy Deepa Dasmunshi Congress Telangana Congress

account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

👉పేదలు, బడుగు, బలహీన వర్గాల నాయకుడు దానం నాగేందర్

👉నాంపల్లిలో లక్ష మెజార్టీ ఇవ్వండి

👉 ఫిరోజ్ ఖాన్ భవిష్యత్తు లో పెద్ద నాయకుడుఅవుతాడు.. మీకు సేవ చేస్తారు
Telangana Congress Telangana Congress Rahul Gandhi K C Venugopal Revanth Reddy Priyanka Gandhi Vadra Mohammed Feroz Khan Deepa Dasmunshi

account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

👉 కాంగ్రెస్ పార్టీకి అడుగడుగునా నీరాజనం పలికిన నాంపల్లి ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు

👉దానం నాగేందర్ ను గెలిపించాలని మీ అందరికి నా విజ్ఞప్తి.. దానం గెలిస్తే సికింద్రాబాద్ కు మహార్ధశ
Telangana Congress Congress K C Venugopal Rahul Gandhi Revanth Reddy Priyanka Gandhi Vadra

account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

👉మండిపోతున్న ఎండలకు కొత్తగూడెం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చిన్నారులు అల్లాడిపోతున్న విషయం మిత్రుని ద్వారా తెలుసుకొని.. ఎసీలు, కర్టెన్స్, చల్లని త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరిగింది.

youtu.be/9mB-A4IccqQ?si…

Rahul Gandhi Revanth Reddy Telangana Congress Congress Uttam Kumar Reddy

account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

👉కాంగ్రెస్ గ్యారెంటీలు – పేదల జీవితాల్లో వెలుగు రేఖలు

👉మహాలక్ష్మీ యోజన క్రింద నెలకు రూ.8,500/- అందించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం

👉ఇకపై విద్యా వైద్యం కోసం ఏ మహిళా నగలు అమ్ముకోవల్సిన అవసరం లేదు.. జై కాంగ్రెస్ Rahul Gandhi Revanth Reddy Congress Telangana Congress Priyanka Gandhi Vadra

account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

👉దాసరి నారాయణ రావు గారి 77వ జయంతి ఉత్సవాల సందర్బంగా అందిస్తున్న దాసరి అవార్డుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులను అందించడం జరిగింది

👉సినిమా పరిశ్రమ అభివృద్ధికి దాసరి చేసిన సేవలు అమూల్యమైనవి

👉దాసరి తెలుగు సినిమా పరిశ్రమ కేసరి Congress Telangana Congress

👉దాసరి నారాయణ రావు గారి 77వ జయంతి ఉత్సవాల సందర్బంగా అందిస్తున్న దాసరి అవార్డుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులను అందించడం జరిగింది 👉సినిమా పరిశ్రమ అభివృద్ధికి దాసరి చేసిన సేవలు అమూల్యమైనవి 👉దాసరి తెలుగు సినిమా పరిశ్రమ కేసరి @INCIndia @INCTelangana
account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

👉మేడ్చల్ జిల్లా, కీసర మండలం, చీర్యాలలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది

👉ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్న సందర్భంలో ప్రతీ ఒక్కరు సరిపడ మంచినీరు త్రాగాలని నా విన్నపం Telangana Congress Telangana Youth Congress

👉మేడ్చల్ జిల్లా, కీసర మండలం, చీర్యాలలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది 👉ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్న సందర్భంలో ప్రతీ ఒక్కరు సరిపడ మంచినీరు త్రాగాలని నా విన్నపం @INCTelangana @IYCTelangana
account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

👉కీసర మండలం, చీర్యాలలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి 16వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం జరిగింది.

👉సమృద్ధిగా వర్షాలు పడి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని వేడుకోవడం జరిగింది. Telangana Congress Revanth Reddy Congress

👉కీసర మండలం, చీర్యాలలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి 16వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం జరిగింది. 👉సమృద్ధిగా వర్షాలు పడి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని వేడుకోవడం జరిగింది. @INCTelangana @revanth_anumula @INCIndia
account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

🗳️మీరు వేసే ఓటు- ఈ దేశానికి మార్గనిర్ధేశం చేస్తుంది

🗳️మీరు వేసే ఓటు- మీ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది

🗳️మీరు వేసే ఓటు- ఈ దేశ సంక్షేమం దశ-దిశను మార్చుతుంది

🗳️ మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై వేయండి – ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి Congress Telangana Congress Revanth Reddy

🗳️మీరు వేసే ఓటు- ఈ దేశానికి మార్గనిర్ధేశం చేస్తుంది 🗳️మీరు వేసే ఓటు- మీ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది 🗳️మీరు వేసే ఓటు- ఈ దేశ సంక్షేమం దశ-దిశను మార్చుతుంది 🗳️ మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై వేయండి – ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి @INCIndia @INCTelangana @revanth_anumula
account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

🔷నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల యంపీపీ శ్రీ విజయలక్ష్మీ -లింగారావుగారి అల్లుడు, డివిజినల్ స్థాయి పంచాయితీరాజ్ శాఖ అధికారి కీ.శే. నరసింహరావుగారి దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించడం జరిగింది. Congress Rahul Gandhi Telangana Congress Revanth Reddy Uttam Kumar Reddy Kunduru Raghuveer

🔷నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల యంపీపీ శ్రీ విజయలక్ష్మీ -లింగారావుగారి అల్లుడు, డివిజినల్ స్థాయి పంచాయితీరాజ్ శాఖ అధికారి కీ.శే. నరసింహరావుగారి దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించడం జరిగింది. @INCIndia @RahulGandhi @INCTelangana @revanth_anumula @UttamINC @K_RaghuveerINC
account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

👉ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

👉మల్లన్నను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుందాం

👉కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపుకోసం కార్యకర్తలంతా కృషిచేయాలిCongress Telangana Congress Rahul Gandhi Revanth Reddy Priyanka Gandhi Vadra K C Venugopal

👉ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది 👉మల్లన్నను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుందాం 👉కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపుకోసం కార్యకర్తలంతా కృషిచేయాలి@INCIndia @INCTelangana @RahulGandhi @revanth_anumula @priyankagandhi @kcvenugopalmp
account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

👉ఏచూరి గార్డెన్స్ లో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరిగింది

👉 మోదీ దేశ సంపదను, కేసిఆర్ రాష్ట్ర సంపదను దోచుకున్నారు

👉జీవో నెం. 46 పై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తగు నిర్ణయం తీసుకుంటాం. Congress Telangana Congress Rahul Gandhi Revanth Reddy Priyanka Gandhi Vadra

account_circle
Komatireddy Venkat Reddy(@KomatireddyKVR) 's Twitter Profile Photo

👉 ఈ రోజు కనగల్ మండల బిఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ తో పాటు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది

👉నల్గొండ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైంది

👉దేశంలోనే అత్యధిక మెజార్టీతో రఘువీర్ రెడ్డి విజయం సాధిస్తారు
Congress Rahul Gandhi Telangana Congress Revanth Reddy

👉 ఈ రోజు కనగల్ మండల బిఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ తో పాటు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది 👉నల్గొండ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైంది 👉దేశంలోనే అత్యధిక మెజార్టీతో రఘువీర్ రెడ్డి విజయం సాధిస్తారు @INCIndia @RahulGandhi @INCTelangana @revanth_anumula
account_circle