Collector Warangal(@Collector_WGL) 's Twitter Profileg
Collector Warangal

@Collector_WGL

Collector & District Magistrate, Warangal District.

ID:842252864848191492

linkhttps://warangal.telangana.gov.in/ calendar_today16-03-2017 05:55:06

1,3K Tweets

20,6K Followers

61 Following

Collector Warangal(@Collector_WGL) 's Twitter Profile Photo

అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులు మరియు మండల సమైక్య సంఘాలతో సమీక్ష సమావేశం నిర్వహించి కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో గుర్తించిన పనులు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో వేసవి సెలవులు ముగిసే లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించడం జరిగినది.

account_circle
Collector Warangal(@Collector_WGL) 's Twitter Profile Photo

Meeting held along with Election Expenditure Observers Dhiraj Singha (IRS) and A. Dhileeban (IRS) with Dist. Nodal Officers, Excise & IT department officers, 7 Assembly Segments AEOs, Account Officers, etc., for effectively monitoring expenditure as per the ECI guidelines.

A meeting was held with representatives of political parties on the upcoming parliament elections 2024 to brief about the nominations, scrutiny, symbol allotment guidelines and latest postal ballot guidelines etc.
Election Commission of India
Chief Electoral Officer Telangana

A meeting was held with representatives of political parties on the upcoming parliament elections 2024 to brief about the nominations, scrutiny, symbol allotment guidelines and latest postal ballot guidelines etc. @ECISVEEP @CEO_Telangana
account_circle
Collector Warangal(@Collector_WGL) 's Twitter Profile Photo

వర్ధన్నపేట (మం)లోని జడ్.పి.హెచ్.ఎస్, రామవరం ఎంపీపీఎస్ పాఠశాలలను మరియు రాయపర్తి (మం)లోనీ మైలారం, మురిపిరాల ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో గుర్తించిన మరమ్మత్తు పనులను పరిశీలించడం జరిగినది.
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment

వర్ధన్నపేట (మం)లోని జడ్.పి.హెచ్.ఎస్, రామవరం ఎంపీపీఎస్ పాఠశాలలను మరియు రాయపర్తి (మం)లోనీ మైలారం, మురిపిరాల ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో గుర్తించిన మరమ్మత్తు పనులను పరిశీలించడం జరిగినది. @TelanganaCS @IPRTelangana
account_circle
Collector Warangal(@Collector_WGL) 's Twitter Profile Photo

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కాశిబుగ్గ లోని అంబేద్కర్ విగ్రహానికి Greater Warangal Municipal Corporation, అడిషనల్ కలెక్టర్ గారి తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగినది.
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కాశిబుగ్గ లోని అంబేద్కర్ విగ్రహానికి @MC_GWMC, అడిషనల్ కలెక్టర్ గారి తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగినది. @TelanganaCS @IPRTelangana
account_circle
Collector Warangal(@Collector_WGL) 's Twitter Profile Photo

జిల్లాలో త్రాగునీరు సరఫరా పై నీటి సరఫరా పర్యవేక్షణ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ బి. గోపి I.A.S గారు సమీక్ష సమావేశం నిర్వహించి వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా ప్రాణాలిక బద్ధంగా ముందస్తు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగినది.

ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ లో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా వ్యవస్థను, బోర్ వెల్స్, చేతి పంపుల పనితీరును సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి గ్రామాల్లో ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా త్రాగునీరు సరఫరా చేయాలని ఆదేశించడం జరిగినది.
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment

ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ లో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా వ్యవస్థను, బోర్ వెల్స్, చేతి పంపుల పనితీరును సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి గ్రామాల్లో ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా త్రాగునీరు సరఫరా చేయాలని ఆదేశించడం జరిగినది. @TelanganaCS @IPRTelangana
account_circle
Collector Warangal(@Collector_WGL) 's Twitter Profile Photo

కలెక్టరేట్ సమావేశ మందిరంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, పనుల తీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించి జిల్లాలోని ఆయా పాఠశాలల్లో మరమ్మతు పనులను వేసవి సెలవులు ముగిసే లోగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగినది.
Office of Chief Secretary, Telangana Govt.
IPRDepartment

కలెక్టరేట్ సమావేశ మందిరంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, పనుల తీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించి జిల్లాలోని ఆయా పాఠశాలల్లో మరమ్మతు పనులను వేసవి సెలవులు ముగిసే లోగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగినది. @TelanganaCS @IPRTelangana
account_circle
Collector Warangal(@Collector_WGL) 's Twitter Profile Photo

In view of Loksabha elections 2024, 1st randomization of EVMs & VVPATs completed on EMS portal in the presence of representatives of all political parties, AROs and other officers concerned.
Chief Electoral Officer Telangana
Election Commission of India

In view of Loksabha elections 2024, 1st randomization of EVMs & VVPATs completed on EMS portal in the presence of representatives of all political parties, AROs and other officers concerned. @CEO_Telangana @ECISVEEP
account_circle
Collector Warangal(@Collector_WGL) 's Twitter Profile Photo

Inspected the Integrated Election Control Room to review the management of c-vigil app, whatsapp grievances, media & social media complaints, NGRS,
toll free no. 1950 & helpline number 08702530811. Grievances being resolved from time to time.
Election Commission of India
Chief Electoral Officer Telangana

Inspected the Integrated Election Control Room to review the management of c-vigil app, whatsapp grievances, media & social media complaints, NGRS, toll free no. 1950 & helpline number 08702530811. Grievances being resolved from time to time. @ECISVEEP @CEO_Telangana
account_circle